పండ్లలో రారాజు మామిడి. ఈ పండును ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. మండువేసవిలో… ఈ మధురమైన పండ్లను ఆస్వాదిస్తే… అబ్బో మాటల్లో వర్ణించలేం. కచ్చా మామిడికి కాసింత ఉప్పు, కారం పట్టించి కొరికి...