జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 4000 పీఓఎస్ మెషీన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
ప్రభుత్వం జిల్లాలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టింది. బుధవారం రవాణా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు నగదు రహిత సేవల కోసం పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) స్వైపింగ్ మెషీన్ ను...