తమన్నాతో అమీ జాక్సన్

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నటించనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హిందీ చిత్రం క్వీన్ గురించి తెలియని సినీ ప్రియులుండరనే చెప్పవచ్చు. 2014లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్...

మన రెడ్ క్రాస్ రక్తనిధికి రాష్ట్ర స్థాయి అవార్డు

అత్యధిక స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఇండియన్ రెడ్ క్రాస్  సొసైటీ,నెల్లూరు కి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. విజయవాడలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్...

మెడికల్ సీట్ల రద్దు, మున్సిపల్ కమీషనర్ మార్పులో మంత్రి నారాయణ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిల్

రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ తీరు పై నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో...

ఈ సర్వేలు రాజకీయ వ్యూహాల్లో భాగం అంటున్న పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని ఇప్పటికే స్పష్టం చేసారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే తమ పార్టీ మొదటి...

నెల్లూరు నగరంలో 5 రోజుల వాతావరణ పరిస్థితులు – నాడా తుఫాను ప్రభావం ఎంత?

నాడా తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. చెన్నైకి ఆగ్నేయంగా కొనసాగుతున్న తుఫాను ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే నేటి పగటి పూట 27 డిగ్రీల ఉష్ణోగ్రతతో చెదురుమదురు చిరుజల్లులు...

చిల్లర గురించి గొడవలు ఎక్కువవుతున్నాయి

నెల్లూరులో ప్రజలకు చిల్లర కష్టాలు ఏర్పడ్డాయి. బ్యాంకుల నుండి, ఏటీఎం ల నుండి తమ ఖాతాల్లో ఉండి కూడా తగినంత సొమ్ము చేతికి అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఓ సమస్య కాగా...