క్యాష్ లెస్ విధానం లో సాంకేతిక తప్పిదాలు ఘోరంగా ఉన్నాయన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

క్యాష్ లెస్ చేయండి… క్యాష్ లెస్ చేయండి…. నగదు రహిత లావాదేవీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ఊకదంపుడు ప్రచారం ఇది. అందుకు తగ్గట్లు బ్యాంకులు సాంకేతికంగా సిద్ధంగా ఉన్నాయా అంటే సమాధానాలు శూన్యం. ప్రభుత్వం...

దివ్యాంగులకు మనందరం అండగా నిలుద్దామని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విధివశాత్తు దివ్యాంగులుగా జన్మించిన వారు, ప్రమాదవశాత్తు దివ్యాంగులుగా మారిన వారు తమ జీవన పోరాటంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అండగా నిలిచి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత మనందరిపై...

మన మధ్య లేకపోయినా నెల్లూరు చరిత్రలో నిలిచిన ప్రముఖులు

123Nellore proudly presenting you the conceptual story, Nellore lo “Appatlo Okadundevadu”.   నెల్లూరు చరిత్ర గర్భంలో ప్రముఖులుగా, మహామహులుగా మెలిగి నెల్లూరు ప్రాంత భవిష్యత్తుకు పునాదులు ఏర్పర్చిన మహనీయులు ఎందరో...

కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవహారంలో ప్రభుత్వం నీతిమాలిన చర్యలకు పాల్పడడం దారుణం: ఎస్ఎఫ్ఐ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులతో కలిసి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నగరంలోని వీఆర్సీ...

జాగ్రత్తగా మెలుగుతూ సంబరాలు చేసుకోండి – మితిమీరితే మీకే నష్టమని స్పష్టం చేసిన నెల్లూరు పోలీస్

నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు పోలీసు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 సంబరాల్లో పాల్గొనే యువత జాగ్రత్తగా మసలుకోవాలని ఈ సందర్భంగా ఆచరణ నియమావళిని విడుదల చేసారు. నగరంలోని ప్రధాన...

కేకుల తూకంలో తేడాలు జరగచ్చు – ఎంత తూకానికి అంతే చెల్లించండి – మోసపోకండి

నూతన సంవత్సరం అనగానే సంబరాల వేడుకగా జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆసక్తి చూపుతారు. మన నెల్లూరు నగరీయులు అందుకు మినహాయింపు కాదు. డిసెంబర్ 31 అర్థరాత్రి నుండి సంబరాలకు తెరతీస్తారు. చిన్నాపెద్దా అని భేదాలు...