అధ్వాన్న పారిశుద్ధ్యానికి రాజధాని నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 29 వ డివిజన్ లో మంగళవారం ప్రజాబాటను నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి...
చెన్నూరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “జన్మభూమి – మా ఊరు” కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనవరి 10 న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గూడూరు నియోజకవర్గం చెన్నూరులో...
నెల్లూరులో సినిమా థియేటర్ల దోపిడీ నశించాలంటూ డివైఎఫ్ఐ ధర్నా
నెల్లూరు నగరంలో ఉన్న సినిమా హాళ్ళలో తీవ్ర స్థాయిలో దోపిడీ జరుగుతోందని, ప్యాకేజీల పేరుతో తినుబండారాలను బయటి మార్కెట్ లో ధరల కంటే కూడా అధికంగా ఎంఆర్పీ ముద్రించి అమ్ముతున్నారని, వాహనాల పార్కింగ్ కోసం...
పొర్లుకట్ట దుర్ఘటన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ న్యాయం జరపాలి: కాంగ్రెస్
నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట టపాసుల గోడౌన్ లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను నారాయణ హాస్పిటల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి...
ప్రజాబాటలో పెన్షన్ల పంపిణీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు 32 వ డివిజన్ అక్కచెరువుపాడు, ఓగూరుపాడు, కిచ్చరగుంట తదితర ప్రాంతాల్లో శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. స్థానిక సమస్యల పై ప్రజలతో చర్చించి త్వరితగతిన సమస్యలు...
దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం పర్యావరణ అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ గురువారం దామవరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్...