ప్రజారోగ్య అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేసి పనులు పూర్తైన తర్వాత రోడ్లను సరిదిద్దకుండా తమాషా చూస్తున్నారా అంటూ పబ్లిక్ హెల్త్ అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి...

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలన్న ఎస్పీ విశాల్ గున్ని

నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిబంధనలు అతిక్రమించిన వాహనాల విషయంలో ఈ చలానా విధానం అమల్లో ఉందని ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా వాహనదారులు తక్షణం చెల్లించాలని లేని ఎడల వాహనాన్ని...

నగరంలో పెరిగిన 5 సినిమా స్క్రీన్లు – ఇకనైనా ఇబ్బడిముబ్బడి టికెట్ల పంపిణీకి అడ్డుకట్ట పడేనా?

క్రొత్త సినిమాలు విడుదలైన ప్రతిసారీ నెల్లూరు నగరంలో తలెత్తే ఇబ్బంది థియేటర్ల కొరత. భారీ చిత్రాల విడుదల సమయంలో అయితే ఈ కొరత తీవ్రతరంగా ఉంటుంది. నగర జనాభా డిమాండ్ కు తగినట్లు టికెట్లు...

అట్టహాసంగా జన్మభూమి కార్యక్రమ ముగింపు, సంక్రాంతి సంబరాలు

జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జన్మభూమి – మా ఊరు ముగింపు వేడుకలు, సంక్రాంతి సంబరాలు వీఆర్సీ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న...

క్యాట్ స్కోరర్ హేమాక్షర్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన సత్కారం

ప్రతి విద్యార్ధి ఇష్టపడి, కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో ఎంబిఎ ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్ పరీక్షలో 99.94...

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

తనకు పేద ప్రజల అభివృద్దే ప్రధానంగా ముఖ్యమని, అందులో భాగమే పలు సంక్షేమ పథకాలు, జన్మభూమి కార్యక్రమం తదితరాలని జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2...