మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నది బీజేపీనేనన్న కాంగ్రెస్ నాయకులు

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉడతా వెంకటరావు అధ్వర్యంలో దాదాపు 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరిని...

33 కోట్ల రూపాయలతో నెల్లూరు చెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మించి తీరుతామన్న మేయర్ అజీజ్

నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కార్పోరేషన్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించారు.  పర్యటనలో భాగంగా అన్నమయ్య సర్కిల్, ముత్తుకూరు గేట్,...

హౌసింగ్ లబ్ధిదారులకు న్యాయం జరపాలంటూ ధర్నా చేపట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం నాడు వైఎస్సార్ నగర్ లో పర్యటించి స్థానిక సమస్యలను పర్యవేక్షించారు. హౌసింగ్ కార్యాలయం ముందు ఎర్రటి ఎండలో లబ్ధిదారులు పడిగాపులు కాయడం చూసి తీవ్రంగా...

నగర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్న మేయర్ అజీజ్

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సెల్ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్మార్ట్ సిటీలను...

ప్రజాబాటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30 వ డివిజన్ గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించగా...

వీధి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పడతామన్న నగర మేయర్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు నగరంలో తోపుడు బండ్లపై టిఫిన్, ఇతర వ్యాపారాలు నిర్వహించేవారు, బుట్టలలో పండ్లు, పూలు, కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటి వివిధ వ్యాపారాలు చేసుకునే పలువురు మహిళా వీధి వ్యాపారాలు శుక్రవారం నగర మేయర్...