నెల్లూరు యూనివర్శిటీ విద్యార్ధుల పవన్ కళ్యాణ్ వద్దకు పాదయాత్ర ప్రారంభం

వాళ్ళంతా విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు జిల్లా విద్యార్ధులు. కొందరు వర్శిటీ కళాశాలలో విద్యార్ధులు, కొందరు పరిశోధక విద్యార్ధులు, కొందరు అనుబంధ కళాశాలలకు చెందిన వారు. వారి ఆశ ఒక్కటే. జిల్లా యూనివర్సిటీ...

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే వర్శిటీ అక్రమాల పై పోరాటానికి పాదయాత్ర చేస్తున్నామన్న విద్యార్ధులు

విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని జిల్లా విద్యార్ధులు పలువురు ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు జొన్నలగడ్డ సుధీర్, గంగిరెడ్డి లు...

దివ్యాంగునికి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 39వ డివిజన్ కు చెందిన కనగలూరు ప్రసాద్ అనే దివ్యాంగునికి ట్రై సైకిల్...

పవన్ కళ్యాణ్ వద్దకు నెల్లూరు యూనివర్సిటీ విద్యార్ధుల పాదయాత్ర

విక్రమ సింహపురి యూనివర్సిటీలో అనేకనాళ్ళుగా జరుగుతున్న అక్రమాల పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కనీస స్థాయి దర్యాప్తులు కూడా జరిపించి నిజానిజాల నిర్ధారణ జరపట్లేదని, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ శివశంకర్ ఎధేచ్చగా అక్రమాలు...

పెద్దాసుపత్రి అక్రమాల పై కదం తొక్కిన కలెక్టర్ ముత్యాలరాజుకి ధన్యవాదాలు

నెల్లూరు పెద్దాసుపత్రిలో జరుగుతున్న మెడికల్ మాఫియా ను ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చి నాయకులు కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. స్పందించిన కలెక్టర్ ప్రత్యేక నిఘా ఉంచి...

104 శాటిలైట్ల రాకెట్ ప్రయోగం విజయవంతమవ్వాలని కోరుతూ నెల్లూరు నుండి శ్రీహరికోటకు బైక్ ర్యాలీ

భారతదేశం గర్వించేలా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి  పిఎస్ఎల్వి సి 37 రాకెట్ ద్వారా 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు నగరంలోని గాంధి బొమ్మ నుండి శ్రీహరికోట...