నిషిత్ మృతికి పలువురి సంతాపం
హైదరాబాద్ లో అతి వేగంతో ఘోరప్రమాదానికి గురై దుర్మరణం పాలైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో పోస్ట్ మార్టం పూర్తి చేసుకుంది. మరణ వార్త...
రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23), అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఈ ప్రమాదం...
ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలంటూ నకిలీ వల
మీరు ఎనిమిదో తరగతి గాని, పదో తరగతి గాని చదివుంటే చాలు నెలకు 22 వేల రూపాయల జీతం వచ్చే ప్యూన్ ఉద్యోగం, 29 వేల రూపాయల జీతం వచ్చే క్లెర్క్ ఉద్యోగం మీ...
సోమిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెల్పిన వీ.ఎస్.యూ ఈసీ సభ్యులు సునీల్ కుమార్
మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రివర్యులుగా నియామకమైన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విజయవాడ లోని ఆయన నివాసంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధినేత, విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు...
నెల్లూరు యూనివర్సిటీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్
విక్రమ సింహపురి యూనివర్సిటీ లో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, వేధింపుల పై ఎన్ని పోరాటాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యల పై పరిష్కారం దిశగా పోరాడుతున్న జనసేన పార్టీ...
ఆరో రోజుకు చేరిన నెల్లూరు విద్యార్ధుల పాదయాత్ర – పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్ధులు
తమ యూనివర్సిటీ లో గత కొన్నేళ్లుగా ఎన్నో అక్రమాలు, అవినీతి, అరాచక వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది పోరాటాలు జరిపినా ప్రభుత్వం స్పందించట్లేదని ఇక తమకు పవన్ కళ్యాణే...