HomeEntertainmentKoena Mitra: నాకు మూడేళ్లు నరకం చూపించారు.. బాలీవుడ్ నటి ఎమోషనల్!
Koena Mitra: నాకు మూడేళ్లు నరకం చూపించారు.. బాలీవుడ్ నటి ఎమోషనల్!
January 9, 2022
Koena Mitra: బాలీవుడ్ చిత్రాలలో మెరిసే.. కోయినా మిత్ర గురించి అందరికీ తెలుసు. ‘అప్నా సప్నా మనీ మనీ’ చిత్రంలో జూలీగా ఊపాందుకొని ఆపై ‘ఐటెం నెంబర్లకు’ అల్ట్రా ప్రో గా నిలిచింది. ఇలా చాలా సినిమాల్లో నటించి తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బాలీవుడ్ భామ. ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఎంట్రీ లు కొత్తేమీ కాదు.
Koena Mitra
దీని గురించి ఎందరో సినీ నటులు తమ మనస్సులలో ఆవేదన చెందారు. మరి కొందరు అధికారికంగా కూడా బయట పడ్డారు. బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా తాజాగా దీని గురించి రియాక్ట్ అయింది. ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్నా విషయాన్ని తను ఒప్పుకుంటున్నానని తెలిపింది. తను బయట నుంచి వచ్చినప్పటికీ.. ఇండస్ట్రీలో తను మంచి సక్సెస్ బ్రేక్ అందుకున్నానని అన్నది.
కానీ తనకు అవసరం అయినప్పుడు మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదని.. తన కోసం వారు నోరు విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు తనకు ఎప్పుడూ ఉంటుందని అన్నది. ఇక తన ప్లాస్టిక్ సర్జరీ పూర్తిగా తన నిర్ణయమేనట. తన ముఖం తన ఇష్టం అని ఎలాగైనా చేసుకుంటానని కాస్త ఫైర్ అయ్యింది. తను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాల కేంటి ఇబ్బంది అంటూ ఇలా సర్జరీ గురించి ఓపెన్ గా చెప్పొద్దు అన్న సంగతి తనకు తెలియదని అన్నది.
తనను ఈ విషయం గురించి అడిగారు కాబట్టి వివరించాల్సి వచ్చిందని.. ఆ మాత్రం దానికి తనను అనరాని మాటలు అన్నారని బాధపడింది. అంటూ తన గురించి మరి కొన్ని ఆసక్తికరమైన నిజాలు చెబుతూ.. తనను ఇండస్ట్రీలో దూరం పెట్టి మూడేళ్ల నరకం చూపించారని ఎమోషనల్ అయ్యింది.

Related Posts
‘ఒంటరిగా హీరో రూంకి వెళ్లలేదని సినిమా నుంచి తీసేశారు’
అదరగొట్టిన ‘ఆచార్య’ ట్రైలర్.. చిరు, చరణ్‌ల కాంబో చూశారా?
సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా అంత సంపాదిస్తోందా..?
About The Author
123Nellore