మయమరిచి బైక్ పై యువత ముద్దులాట.. వీడియో వైరల్..?

ఇటీవల కాలంలో చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. వాటిలో ఉండే భిన్నమైన చేష్టలు. ఈ కారణంగా వీటిని చూసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువకులు అయితే ఇలాంటి వీడియోలను ఎక్కువ గా చిత్రీకరిస్తున్నారు. కొన్ని వీడియోలు బాగానే ఉన్నా కానీ.. మరి కొన్ని వీడియోలు అయితే చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా…?

Romance on Bike
Romance on Bike

ఈ వీడియో దేని గురించి అంటే… ఇద్దరు లవర్స్ బైక్ పై ఎలా వెళ్తారు అనే దానిపై. వాస్తవానికి యువతీ యువకులు ఎవరైనా సరే… బైక్ పైన వెళ్లేటప్పుడు అమ్మాయి వెనుక కూర్చుని ఉంటుంది. అమ్మాయి కొంచెం రొమాంటిక్ అయితే బ్యాక్ సీట్ ఇంకా కొంచెం ముందుకు జరిగి తన లవర్ ను హత్తుకుని కూర్చుంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది అనేది ఓ సారి మీరు చూస్తే.. నడి రోడ్డు పైనే ఓ జంట దారుణానికి తెర తీశారు. ఎదురుగా వస్తున్న వాహనం ఏంటి అనేది కూడా లేకుండా విచ్చల విడిగా ప్రవర్తించారు. ఒకరికొకరు పరస్పరం కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియోను వారి వెనక వస్తున్న వాహనం లోని ఓ వ్యక్తి చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *