పాపులర్ అయిన బిచ్చగాడు – 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు ఇతని పుణ్యమే అంటున్న నెటిజన్లు
500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు వెనుక ఒక బిచ్చగాడు కీలక పాత్ర పోషించాడని నెటిజన్లు సోషల్ మీడియా సైట్ లలో సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన తమిళ అనువాద...