బంగారు పతకాన్ని అందుకున్న కలెక్టర్ ముత్యాలరాజు
విశాఖపట్నం లో శుక్రవారం రాత్రి జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు. గతంలో పశ్చిమ గోదావరి...
మళ్ళీ వస్తా… అభివృద్ధిని చూస్తా: సచిన్ టెండూల్కర్
తాను దత్తత తీసుకున్న గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతున్నదని, ఇంకా అభివృద్ధి చేస్తా ఆ అభివృద్ధినంతా కళ్ళారా వీక్షిస్తానని భారత క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ రమేష్ టెండూల్కర్ తెలియజేసారు....
ఫలించిన పోరాటం – కాలువల నిర్మాణాన్ని పరిశీలించిన మేయర్ అబ్దుల్ అజీజ్
అతను ఓ సామాన్య పౌరుడు. పేరు సతీష్ చంద్. తమ స్వార్థం తమదని బ్రతుకుతున్న ఈ సమాజంలో నిస్వార్ధంగా ‘Fight for a better Nation’ అంటూ పిలుపిస్తున్నాడు. ఇటీవల నెల్లూరు నగరంలో విరివిగా...
ఆదర్శప్రాయులు ఉన్నం బసవయ్య
సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, గతంలో మూడు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన కామ్రేడ్ ఉన్నం బసవయ్య అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందారు. ఆయన మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యులు ఆయన...
సచిన్ రాక సందర్భంగా అందంగా ముస్తాబైన పుట్టంరాజు కండ్రిగ పాఠశాల పరిసరాలు
తాను దత్తత తీసుకున్న గ్రామానికి సచిన్ టెండూల్కర్ రానున్న నేపథ్యంలో పుట్టంరాజు కండ్రిగ గ్రామంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. సచిన్ షెడ్యూల్ లో పీఆర్ కండ్రిగ ప్రభుత్వ...
చెన్నైలో నెల్లూరు వాసి అవయవదానం
సంగం మండలం పడమటిపాళెం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి(32) దురదృష్టవశాత్తు గత శుక్రవారం ద్విచక్ర వాహనంలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా మియాట్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్...