నెల్లూరు నగరంలో ఇంకా తెరుచుకోని ఏటిఎంలు, డబ్బులు అయిపోయిన బ్యాంకులు, ప్రజల అవస్థలు
నగరంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో డబ్బులు అయిపోయాయి. పాత నోట్ల రద్దు నేపథ్యంలో నెల్లూరులో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఓ ప్రక్క ఏటీఎంలు నేటి నుండి తెరుచుకుని వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉండగా నగరంలో...
నుడా గెజిట్ విడుదల – ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణ (NELLORE URBAN DEVELOPMENT AUTHORITY)
నెల్లూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (నుడా) గెజిట్‌లో విడుదల చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, 21 మండలాలు 156 గ్రామాలు నుడా పరిధిలో...
కిటకిటలాడుతున్న బ్యాంకులు
దేశవ్యాప్తంగా బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. 500 మరియు 1000 రూపాయల నోట్ల స్థానంలో క్రొత్త 500 మరియు 2000 నోట్లు రావడంతో మార్పు చేసేందుకు జనం బ్యాంకులు తెరవక ముందు నుండే బ్యాంకుల ముందు బారులు...
సెల్ఫీలే సెల్ఫీలు
క్రొత్త నోట్లు మార్కెట్లోకి విడుదలయ్యాయో లేదో బ్యాంకుల నుండి వాటిని పొందిన వారు సెల్ఫీలతో సోషల్ మీడియా ను హోరెత్తిస్త్తున్నారు. నూతన నోట్లు తమకు దక్కిన అపూరూపమైన సంపద లాగా తమ మిత్రులకు తెలియజేసాలా...
నోట్ల మార్పులో కమీషన్లు వసూలు చేస్తే సహించేది లేదు: నెల్లూరు ఎస్పీ విశాల్ గున్ని
రద్దు అయిన నోట్ల స్థానంలో నోట్ల మార్పుకి కమీషన్లను వసూలు చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని నెల్లూరు ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫిరెన్స్‌హాల్...
ఈ శనివారం, ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి
నవంబర్ 12 రెండో శనివారం, నవంబర్ 13 ఆదివారం దశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాత నోట్లను రద్దు చేసి నూతన నోట్లను అమలుపరుస్తున్న కారణంగా ఈ నిర్ణయం...