Category: Politics

రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఈయనేం ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే అనిల్

నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నగరంలోని 48 వ డివిజన్ కుక్కల గుంట, మునిసిపల్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు....

నోట్ల రద్దుకు నేను వ్యతిరేకం కాదు – ప్రజల కష్టాలకే వ్యతిరేకం: ఎమ్మెల్యే అనిల్

నోట్లు రద్దు చేసి ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలందరూ ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు పిలుపిచ్చిన భారత్ బంద్...

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బంద్ లో కాంగ్రెస్

నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు పిలుపిచ్చిన బంద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. బంద్ లో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ నోట్ల...

బ్యాంకింగ్ రద్దీ పై స్పందించిన పవన్ కళ్యాణ్ – మృతుని కుటుంబానికి సంతాపం

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన బ్యాంకింగ్ కష్టాల పై స్పందించారు. కర్నూలులో గత మూడు రోజులుగా తన డబ్బులు తాను తీసుకోవడానికి కుదరక ఎస్.బి.ఐ. బ్యాంక్ లో మరణించిన బాలరాజు...

పక్షుల పండుగ సరే – మరి పక్షులేవి?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ జరపనుంది. ఇందుకోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయలు కేటాయించింది. అంచనాలు పెరిగే అవకాశం...

నోట్ల మార్పిడి రద్దు – కొన్నింటికి మినహాయింపు

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన కేంద్రం మరో షాకిచ్చింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి నోట్ల మార్పిడి ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేవలం బ్యాంకు డిపాజిట్లకు మాత్రమే అనుమతిస్తారు. అర్ధరాత్రి...