Category: Politics

నెల్లూరులో ‘ధృవ’ టికెట్ల వివాదం – పోలీసుల వద్దకు పంచాయితీ

ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానుల మధ్య వివాదాలు నెల్లూరు నగరంలో రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదల సందర్భంలో ఈ వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. సాధారణంగా నెల్లూరు నగరం...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత!!

తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జయలలిత సినిమా రంగానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రికే పరిమితమైన జయలలిత సోమవారం కన్నుమూసినట్లు స్థానిక టీవీ ఛానల్...

మెడికల్ సీట్ల రద్దు, మున్సిపల్ కమీషనర్ మార్పులో మంత్రి నారాయణ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిల్

రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పొంగూరు నారాయణ తీరు పై నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో...

ఈ సర్వేలు రాజకీయ వ్యూహాల్లో భాగం అంటున్న పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని ఇప్పటికే స్పష్టం చేసారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే తమ పార్టీ మొదటి...

నేను మాటల మంత్రిని కాదు, చేతల మంత్రిని: మంత్రి నారాయణ – ముగిసిన జనచైతన్య యాత్రలు

నగరంలో కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనచైతన్య యాత్రలు మంగళవారం తో ముగిసాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిపి వారిని చైతన్య పరచడమే ధ్యేయంగా జరిగిన ఈ యాత్రల ముగింపు...

మున్సిపల్ కార్పొరేషన్ కు నూతన కమీషనర్ సామలూరు హరీష్

నెల్లూరు మున్సిపల్ కమీషనర్ మళ్ళీ మారారు. నూతన పాలకవర్గం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో జాన్ శ్యాంసన్, చక్రధర్ బాబు, పీవీవీఎస్ మూర్తి తాజాగా కె.వెంకటేశ్వర్లు ఇలా అందరూ ఛార్జ్ తీసుకున్న కొద్ది నెలల్లోనే...