Category: Politics

పోలీసు అధికారుల పై కక్షలు మానండి: అధికార పార్టీకి ఆప్ నేత వినోద్ హితవు

జిల్లాలో పోలీసు అధికారుల పదవులకు భద్రత కరువవుతోందని వారి పై అధికార పార్టీ నాయకులు కక్షపూరిత చర్యలను మానుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ముసునూరు వినోద్ కుమార్ పేర్కొన్నారు. తమ...

విద్యా హక్కు చట్టం అమలేది కలెక్టర్ సారూ… వైసీపీ విద్యార్ధి విభాగం

నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జయవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కి వినతి...

జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ ను సత్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

జూనియర్ సివిల్ జడ్జి గా ఎన్నికైన శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ ను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జెడ్.పి. కాలనీ లోని వారి స్వగృహానికి వెళ్లి శాలువా, పూల బొకేలతో...

తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ వాకాటి సస్పెన్షన్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకటించారు. బ్యాంకులు మరియు ఇతర...

క్రీడాకారులు తమ రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు ఎ.సి. సుబ్బారెడ్డి స్టేడియం లో వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమానికి హాజరవుతున్న క్రీడాకారులకు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి...

నెల్లూరుకి వచ్చి నారాయణను పరామర్శించనున్న ముఖ్యమంత్రి

మంత్రి నారాయణ ఇంట్లో పెను విషాదం నెలకొన్న సమయంలో విదేశీ పర్యటనలో ఉండి నిషిత్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన పూర్తైన నేపథ్యంలో నెల్లూరు రానున్నారు. శనివారం ఉదయం...