బాబు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌కు తేదేపా నేతల గుండెల్లో హడల్!
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పని చేయని అధికారులు, నేతలకు ఎలా క్లాస్ పీకేవారో అందరికీ తెలిసిందే. ఎవరైనా సరిగ్గా పనిచేయకుంటే.. వారిని పదవుల్లో నుంచి తప్పించి.. సమర్తులకు పెద్దపీట వాస్తామని పలు...
“అధికారం కోసం బాబు మరీ ఇంతకు తెగిస్తాడా?”
తెదేపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబుపై పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు విమర్శలు గుప్పించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావడం కోసం పిల్లనిచ్చిన మామ మరణానికి కారణయ్యాడని...
జగన్ కు వచ్చే ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి- కొడాలి నాని
ప్రతిపక్షాలపై రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి కొడాలి నాని మరోసారి మాటలతో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత రెండున్నర్రేళ్ల పాలనలో దక్కిన ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి...
వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు.. అవంతి vs కన్నబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి ఓ వైపు ప్రజల కోస ఎన్నో కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు సామాన్య ప్రజలపై భారం పడేలా నిత్యవసర వస్తువులపైనా ధరలు పెంచుతూ చుక్కలు చూపిస్తున్న సంగతి అందరికీ...
నీ పాలనలో ఆ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశావ్‌గా- ఉమాశంకర్
వైకాపా ఎమ్మెల్లే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై మాటల తూటాలు విసిరారు. అయ్యన్న పాత్రులు పిచ్చి ప్రేలాపన మానుకోవాలని.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్...
మహిళల పుస్తెలు తెగిపడుతున్నా.. మద్యం నిషేధంలో జగన్ పట్టనట్లు కూర్చున్నారు- అనిత
ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు...