Category: Politics

గన్నవరంలో వంశీని ఓడిస్తాం..వైసీపీ కార్యకర్తల లేఖలు

గన్నవరం వైసీపీలో మళ్లీ ముసలం మొదలైంది. వంశీ వ్యవహార శైలిపై ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలు లేఖలు రాశారు. వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే వల్లభనేని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కార్యకర్తలు వినతిపత్రాలు రాశారు....

ముగ్గురు కలిసొచ్చినా మాకు నష్టం లేదు : వైసీపీ

రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. కడపలో బీజేపీ నేతలు నిర్వహించిన రణభేరిపై ఆయన కౌంటర్ ఇచ్చారు....

అదే జరిగితే టీడీపీకి నా ఆస్తులు రాసిస్తా : డిప్యూటీ సీఎం

గతంలో చంద్రబాబుపైనా, అమరావతి రైతులపైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసి సంచలనం రేపిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నింటినీ సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో...

పీకే ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నుండి పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా ఓడిస్తానని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.  కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి పవన్...

జగన్ పై విమర్శల దూకుడు పెంచిన బీజేపీ

ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా విమర్శలతో దూకుడు పెంచారు. జగన్ పాలనపైనా, వివేకా హత్యపైనా విమర్శలు సంధించారు. శనివారం కడపలో నిర్వహించిన రణభేరి సభలో బీజేపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు....

మీరు మా పార్టీలోకి రావాలి : జనసేన నేతల ర్యాలీ

ఎక్కడైనా స్వతహాగా రాజకీయ నాయకులైనా, కొత్తగా చేరేవారైనా వారంతట వారే పార్టీలో చేరతారు. లేదా ఆ నేత రాక ఇష్టం లేకపోతే వద్దు అని నిరసనలు, ర్యాలీలు చేసి వ్యతిరేకించడం చూశాం. కానీ అందుకు...