Category: Politics

నా కోసం కాదు..రాష్ట్రం కోసం కలసిరండి : చంద్రబాబు

రాష్ట్రాన్ని బాదుడు ప్రభుత్వం పాలిస్తోందని, నాడు ముద్దులు..ఇప్పుడు గుద్దులు…ఇదే జగన్ పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నిత్యావసర సరుకులు ధరలు భరించలేని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వంపై...

లేఖ రాసిన లోకేష్..స్పందించిన బొత్స

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షలు నిర్వహ‌ణా వైఫ‌ల్యంతో పూర్తిగా అభాసుపాల‌య్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎంకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎం...

జగన్ కు కేసీఆర్, కేటీఆర్ దండం పెడుతున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర

ఏపీలో తిష్ట వేసిన విద్యుత్ సమస్యలు చూసి కేసీఆర్, కేటీఆర్ రోజూ జగన్కుద దండం పెట్టుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్,...

బీజేపీ నేతలు అతిగా ప్రవర్తిస్తున్నారు : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి

బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ మసీదుకు స్థలం కేటాయింపుపై బీజేపీ కబ్జా అంటూ ప్రచారం చేస్తోందని చంద్రశేఖర్...

టీడీపీతో వస్తారేమోనని ఆయనపై విమర్శలు : బుద్ధా వెంకన్న

జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ వ్యాఖ్యలు నిజమేనని తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో...

నినాదాలకే కేసులు పెట్టడం దిగజారుడుతనం : చంద్రబాబు

నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసులను ఆయన ఖండించారు. మహిళానేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని, మహిళకు...