Category: Nellore

నెల్లూరు నగరంలో ఇంకా తెరుచుకోని ఏటిఎంలు, డబ్బులు అయిపోయిన బ్యాంకులు, ప్రజల అవస్థలు

నగరంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో డబ్బులు అయిపోయాయి. పాత నోట్ల రద్దు నేపథ్యంలో నెల్లూరులో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఓ ప్రక్క ఏటీఎంలు నేటి నుండి తెరుచుకుని వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉండగా నగరంలో...

మా యూనివర్సిటీని నూతన భవనం లోకి మార్చండి – విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే పోలీసుల జోక్యం సరికాదన్న ABVP

తమది చాలా న్యాయమైన డిమాండ్ అని గత ఎనిమిదేళ్లుగా అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీని ఏడాది క్రితమే కాకుటూరు వద్ద చక్కగా నిర్మించి పూర్తి చేసి ఉన్న స్వంత భవనాల్లోకి...

నుడా గెజిట్ విడుదల – ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణ (NELLORE URBAN DEVELOPMENT AUTHORITY)

నెల్లూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) గెజిట్‌లో విడుదల చేశారు.  నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, 21 మండలాలు 156 గ్రామాలు నుడా పరిధిలో...

పేదల కడుపుగొట్టి ఏమి సాధిస్తారు, వారి ఉసురు తగలకుండా పోదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

పేదల ఇళ్ళు పగలగొడతాం అంటూ ప్రొక్లైనర్ లతో పోలీసు బలగాలను వెంటేసుకుని నీలగిరి సంఘం, ఫీడర్ కాలువ ప్రాంతాలకు వచ్చిన మునిసిపల్ అధికారులను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. బాధితుల...

నోట్ల మార్పులో కమీషన్లు వసూలు చేస్తే సహించేది లేదు: నెల్లూరు ఎస్పీ విశాల్ గున్ని

రద్దు అయిన నోట్ల స్థానంలో నోట్ల మార్పుకి కమీషన్లను వసూలు చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని నెల్లూరు ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరికలు జారీ చేశారు. న‌గ‌రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫిరెన్స్‌హాల్...

పార్కా లేక మున్సిపాలిటీ చెత్త దిబ్బా అంటూ అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు ప్రజాబాట నిర్వహించారు. 18, 19, 20 డివిజన్ల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేకి మాగుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణమండపం పరిసరాల్లో నివసిస్తున్న...