నెల్లూరు హైవే పై మరణాలు తగ్గాలంటే ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు నిర్మించేలా పోరాటం జరుపుతామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి నెల్లూరు నగరంలో రహదారుల భద్రతకు, రహదారులపై మరణాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం...