బంగారు పతకాన్ని అందుకున్న కలెక్టర్ ముత్యాలరాజు
విశాఖపట్నం లో శుక్రవారం రాత్రి జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు. గతంలో పశ్చిమ గోదావరి...
జనసేన పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారు – కాపులను బీసీల్లో చేర్చాలి
కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రత్యేక హోదా...
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన మీ దగ్గర మేమేం నేర్చుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ ధ్వజం
నగరంలోని 52 వ డివిజన్ ఉడ్ హౌస్ సంఘం ప్రాంతంలో శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి ‘గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్...
నారా లోకేష్ పర్యటన విజయవంతం – పలు ప్రశంసలు, పలు విమర్శలు
జిల్లాలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ర్యాలీలు, సభలు, ఇష్టా గోష్టిలతో పర్యటన విజయవంతం అయినా పార్టీ పరిస్థితి జిల్లాలో...
నగదు రహిత చెల్లింపుల ప్రక్రియను విస్తృతం చేయండి: జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు
ప్రజల్లో నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార వ్యవహారాల్లో నగదు రహిత విధానం విస్తృత మయ్యేలా అన్ని వ్యాపార సంస్థలకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల స్వైపింగ్...
వర్శిటీలో ఎందుకిలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వైస్-ఛాన్సలర్ కు నాయకుల ప్రశ్న
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విక్రమ సింహపురి యూనివర్సిటీ శాఖ నాయకులు మరియు విద్యార్థులు చేప్పట్టిన నిరవధిక దీక్షలకు మూడో రోజు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిథి కర్నాటి ఆంజనేయ రెడ్డి, జిల్లా...