సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం
ఎన్నో ఏళ్లగా కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతున్న తమ విధులను రెగ్యులర్ చేసి జీవిత భద్రత కల్పించాలనే డిమాండ్ తో పాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమ రాష్ట్ర శాఖ ఇచ్చిన...
దాబాను సీజ్ చేసిన అధికారులు
నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ వద్ద గల వెంగమాంబ పంజాబీ డాబాను సోమవారం రాత్రి మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ సీజ్ చేశారు. డాబాను తనిఖీ చేసిన ఆయన లైసెన్స్...
అట్టహాసంగా ముగిసిన ఇన్స్ ఫైర్ సైన్స్ ఫేర్
జిల్లాలో నవంబర్ 19 నుండి 21 వరకు సెయింట్ జాన్స్ స్కూల్ లో మూడు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి ఇన్స్ ఫైర్ సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మేయర్...
చిల్లర ఇప్పించండి సారూ…
కావలి నియోజకవర్గ పర్యటనలో మంత్రి నారాయణకు ప్రజలు చిల్లరకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్య ప్రత్యక్షంగా తెలియవచ్చింది. బోగోలు బజారులో చిరు వ్యాపారులతో ముచ్చటించి టీ కొట్టు లో టీ త్రాగి పెద్ద నోట్లు ఇవ్వబోగా...
ఇంకెన్ని రోజులు ఈ బ్యాంకింగ్ కష్టాలు?
500 మరియు 1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాలో ప్రజల బ్యాంకింగ్ కష్టాలు పెరిగిపోయాయి. పాత నోట్లను మార్చుకోవడమే, డిపాజిట్ చేసి విత్ డ్రా చేసుకుందామో అని అనుకునే వారికి బ్యాంకుల్లో తగినంత కరెన్సీ...
జిల్లాలో బంద్, ధర్నాలకు, ర్యాలీలకు, బహిరంగ సభలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: ఎస్పీ విశాల్
ఈ మధ్యకాలంలో నగరంలోని వివిధ కూడళ్ళలో పలు యువజన, విద్యార్ధి, ప్రజా సంఘాల ధర్నాలు, ర్యాలీలు సాధారణం అయిపోయాయి. ఈ క్రమంలో అటు ట్రాఫిక్, ఇటు శాంతి భద్రతలకు కొన్ని సమయాల్లో ఇబ్బందికర పరిస్థితులు...