నవంబర్ 28 జరగాల్సిన డిగ్రీ పరీక్ష బంద్ కారణంగా డిసెంబర్ 21 కు వాయిదా
రేపు అనగా నవంబర్ 28 న జరగాల్సిన డిగ్రీ మూడవ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ పరీక్షను డిసెంబర్ 21 కు వాయిదా వేసినట్లు విక్రమ సింహపురి యూనివర్సిటీ పేర్కొంది....
యూనివర్శిటీ అక్రమాల పై ఫిర్యాదును ప్రభుత్వ పరిశీలనకు పంపిన నారా లోకేష్
విక్రమ సింహపురి యూనివర్సిటీ అవినీతి అక్రమాల పై, వర్శిటీ లో కొనసాగుతున్న కుల వివక్ష, రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలు మరియు క్రింది స్థాయి ఉద్యోగుల పై వేధింపుల పై రూపొందించిన బుక్ లెట్ ను...
నెల్లూరు నగరంలో కరెంటు కోతలు
“ప్రజలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. దేశంలో మన రాష్ట్రం వెలిగిపోతోంది.” ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేల నుండి ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకుడు చెప్పే మాట....
ఆరోగ్యవంతైన ప్రజలు – ఆరోగ్యవంతమైన దేశం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా అవహగానా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన్సూర్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్...
ఉత్సాహంగా సాగిన వైద్య విద్యార్థుల స్వాగత వేడుక
ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుక శుక్రవారం రాత్రి కోలాహలంగా జరిగింది. భవిష్యత్ వైద్యులు తమ జూనియర్ విద్యార్థులకు అపురూపంగా స్వాగతాన్ని పలికారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక హుషారెత్తింది....
ఇదేమి దైన్యం!
ఒళ్ళు గగుర్పొడిచేలా ముక్కుపుటలు అదిరే మురుగు కాలువలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వీరంతా నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు. సగటు మనిషి చూసేందుకే భయపడే విధులు నిర్వహిస్తున్న వీరికి...