Category: Nellore

ప్రభుత్వ కళాశాలలో 150 మెడికల్ సీట్లు రద్దు

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏ ఏటికాఏడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) చేతిలో అభాసుపాలవుతున్నది. గతంలో సౌకర్యాలు, సదుపాయాలు సరిగా లేవని ప్రవేశాలకు నిరాకరించిగా విషయం రాజకీయంగా మారి ఆపసోపాలు పడి...

రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఈయనేం ముఖ్యమంత్రి: ఎమ్మెల్యే అనిల్

నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నగరంలోని 48 వ డివిజన్ కుక్కల గుంట, మునిసిపల్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు....

ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచి దొంగలను పట్టుకున్న బాలాజీనగర్ పోలీసులు

నెల్లూరు నగర పరిధిలో అమాయక ప్రజలపై బెదిరింపులకు పాల్పడి దోచుకునే దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరం ఉస్మాన్ సాహెబ్ పేటలో చిట్లూరు సతీష్ బాబు అనే...

నోట్ల రద్దుకు నేను వ్యతిరేకం కాదు – ప్రజల కష్టాలకే వ్యతిరేకం: ఎమ్మెల్యే అనిల్

నోట్లు రద్దు చేసి ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలందరూ ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు పిలుపిచ్చిన భారత్ బంద్...

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బంద్ లో కాంగ్రెస్

నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు పిలుపిచ్చిన బంద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. బంద్ లో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ నోట్ల...

వ్యాయామం, యోగా ద్వారానే మంచి ఆరోగ్యం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని చేపల మార్కెట్ వద్ద గల పార్కులో (మేకల మండి) ఆరోగ్య అవగాహనా సదస్సు జరిగింది. సంస్థ జిల్లా అధ్యక్షులు సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ తమ సంస్థ...