అత్యాధునిక హంగులతో ముస్తాభై ప్రారంభమైన “ద సినిమా” – ఎం.జి.బి. మాల్ లో 5 స్క్రీన్స్
నెల్లూరు నగరంలో సినిమా థియేటర్ల కొరత తీరనుంది. ప్రముఖ సినిమా థియేటర్ల యాజమాన్య సంస్థ ఎస్.పి.ఐ సినిమాస్ వారి సినిమా చైన్ “ద సినిమా” మల్టీప్లెక్స్ కు సంబంధించిన 5 సినిమా స్క్రీన్స్ నగరంలోని...
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
ఒక్క ఫోన్ కాల్…. అయ్యా వర్షాలకు మా ప్రాంతం నీట మునిగింది, ఆదుకోండి అని. అంతే 15 నిమిషాల్లో అక్కడకు చేరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు...
నెల్లూరులో ఇప్పుడు కుదిరితే కప్పు ఇరానీ టీ
టీ కేఫ్ అంటే సిగరెట్ కొట్టడానికే అనేలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. టీ కేఫ్ ల మాటున గుప్పు గుప్పు మంటూ సిగరెట్ కొట్టే రోజులు నెల్లూరు నగరంలో క్రమక్రమంగా...
వారంలో నూతన భవనాల్లోకి విక్రమ సింహపురి యూనివర్సిటీ: వీసీ వీరయ్య
నాగార్జున యూనివర్సిటీ లో గురువారం నాడు జరిగిన విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలకమండలిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి వివరిస్తూ శుక్రవారం వీ.ఎస్.యూ పరిపాలన భవనంలో వైస్-ఛాన్సలర్ ఆచార్య వి.వీరయ్య పత్రికా సమావేశం...
తిరుమల దేవస్థానంలో స్కౌట్స్ మరియు గైడ్స్ గా సేవలందించే అవకాశం
తిరుమల శ్రీవారి దేవస్థానంలో స్కౌట్స్ మరియు గైడ్స్ గా సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 18 నుండి 40 వరకు వయసు కల్గిన పురుషులు, మహిళలు అర్హులేనని నెల్లూరు నుండి పాల్గొనదలచిన...
రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ అయిదు జిల్లాల్లో నెల్లూరుకు నాలుగో స్థానం
కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి జోనల్ ఇన్స్ పైర్ సైన్సు ఫెయిర్ కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి 38 ప్రదర్శనలు ఎంపిక చేసి పంపడం...