ఇలా నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రతలు పాటించారు. మళ్ళీ ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోవడంతో ఇక ఎప్పటిలానే యధావిధిగా బ్రతికేస్తున్నారు. అయితే మెరుగైన ఆరోగ్యం కోసం నడవడం చాలా ముఖ్యం అని...
నడుం నొప్పి సమస్యతో బాధపడుతున్నారా… ఇవి ఫాలో అయితే మీ నొప్పి మటుమాయం !
ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో 60 % మంది నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వీరిలో...
కోడి తోలు తింటే ఈ ప్రయోజనాలు..!
కూరల్లో కరివేపాకును తీసేసినట్లు కొందరు చికెన్లో తోలును తీసేసి తింటారు. మరి కొందరు అసలు ఆ తోలే వద్దని స్కిన్ లెస్ అంటూ తెచ్చుకుని వండుకుని తింటాం. ఈ సంస్కృతి ఇది వరకు పట్టణాల్లో...
పిల్లలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం రాకుండా ఉండాలంటే చిన్నతనంలో తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వల్ల శిశువు ఇన్‌ఫెక్షన్లు, వాంతుల సమస్య, ఇతర చిన్న సమస్యలను నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు....
Meals in banana leaves: అరిటాకులో భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో తెలుసా..!
కాలానుసారంగా ఎన్నో ఆచారాలు, నియమాలు మారిపోయాయి. ఒకప్పుడు అరిటాకులో మాత్రమే తినేవాళ్లం. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. పూర్వం కేవలం అరిటాకులోనే కాదు మోదుగ,...
Mouth smell: నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… ఈ టిప్స్ మీకోసమే !
కొంతమందికి అనారోగ్య పరిస్థితుల వల్ల తరచుగా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు. బయటికి రావాలంటే ఇబ్బందిపడుతారు. అలాంటి వారు సహజ పద్దతుల ద్వారా నోటి దుర్వాసనని దూరం...