Category: Education

క్యాట్ స్కోరర్ హేమాక్షర్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన సత్కారం

ప్రతి విద్యార్ధి ఇష్టపడి, కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో ఎంబిఎ ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్ పరీక్షలో 99.94...

కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవహారంలో ప్రభుత్వం నీతిమాలిన చర్యలకు పాల్పడడం దారుణం: ఎస్ఎఫ్ఐ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులతో కలిసి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నగరంలోని వీఆర్సీ...

వారంలో నూతన భవనాల్లోకి విక్రమ సింహపురి యూనివర్సిటీ: వీసీ వీరయ్య

నాగార్జున యూనివర్సిటీ లో గురువారం నాడు జరిగిన విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలకమండలిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి వివరిస్తూ శుక్రవారం వీ.ఎస్.యూ పరిపాలన భవనంలో వైస్-ఛాన్సలర్ ఆచార్య వి.వీరయ్య పత్రికా సమావేశం...

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ అయిదు జిల్లాల్లో నెల్లూరుకు నాలుగో స్థానం

కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి జోనల్ ఇన్స్ పైర్ సైన్సు ఫెయిర్ కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి 38 ప్రదర్శనలు ఎంపిక చేసి పంపడం...

ప్రభుత్వ కళాశాలలో 150 మెడికల్ సీట్లు రద్దు

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏ ఏటికాఏడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) చేతిలో అభాసుపాలవుతున్నది. గతంలో సౌకర్యాలు, సదుపాయాలు సరిగా లేవని ప్రవేశాలకు నిరాకరించిగా విషయం రాజకీయంగా మారి ఆపసోపాలు పడి...

నవంబర్ 28 జరగాల్సిన డిగ్రీ పరీక్ష బంద్ కారణంగా డిసెంబర్ 21 కు వాయిదా

రేపు అనగా నవంబర్ 28 న జరగాల్సిన డిగ్రీ మూడవ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ పరీక్షను డిసెంబర్ 21 కు వాయిదా వేసినట్లు విక్రమ సింహపురి యూనివర్సిటీ పేర్కొంది....