Category: Education

ఆరో రోజుకు చేరిన నెల్లూరు విద్యార్ధుల పాదయాత్ర – పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్ధులు

తమ యూనివర్సిటీ లో గత కొన్నేళ్లుగా ఎన్నో అక్రమాలు, అవినీతి, అరాచక వేధింపులు జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా, ఎంతమంది పోరాటాలు జరిపినా ప్రభుత్వం స్పందించట్లేదని ఇక తమకు పవన్ కళ్యాణే...

నెల్లూరు యూనివర్శిటీ విద్యార్ధుల పవన్ కళ్యాణ్ వద్దకు పాదయాత్ర ప్రారంభం

వాళ్ళంతా విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు జిల్లా విద్యార్ధులు. కొందరు వర్శిటీ కళాశాలలో విద్యార్ధులు, కొందరు పరిశోధక విద్యార్ధులు, కొందరు అనుబంధ కళాశాలలకు చెందిన వారు. వారి ఆశ ఒక్కటే. జిల్లా యూనివర్సిటీ...

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే వర్శిటీ అక్రమాల పై పోరాటానికి పాదయాత్ర చేస్తున్నామన్న విద్యార్ధులు

విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని జిల్లా విద్యార్ధులు పలువురు ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు జొన్నలగడ్డ సుధీర్, గంగిరెడ్డి లు...

పవన్ కళ్యాణ్ వద్దకు నెల్లూరు యూనివర్సిటీ విద్యార్ధుల పాదయాత్ర

విక్రమ సింహపురి యూనివర్సిటీలో అనేకనాళ్ళుగా జరుగుతున్న అక్రమాల పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కనీస స్థాయి దర్యాప్తులు కూడా జరిపించి నిజానిజాల నిర్ధారణ జరపట్లేదని, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ శివశంకర్ ఎధేచ్చగా అక్రమాలు...

విద్యార్దులకు పరీక్షల సామాగ్రి అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విలువలతో కూడిన విద్య లభించినపుడే విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపడుతుందని, తద్వారా దేశ భవిష్యత్తే మెరుగ్గా మారుతుందని, అలాంటి విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు....

జంబ్లింగ్ లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ లో అక్రమాలను అడ్డుకోండి

ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఈ ప్రాక్టికల్స్ లో ప్రైవేటు కళాశాలలు అక్రమాలకు పాల్పడకుండా చూడాలని కోరుతూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్...