బెండకాయ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Lady Finger: అందరూ తరచుగా ఇష్టపడే బెండకాయ ఇంగ్లీష్ లో ‘లేడీస్ ఫింగర్’ అని పిలువబడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తుందని అందరికీ తెలుసు. దీన్ని తినడం ద్వారా మన మెదడు మరింత మెరుగు పడుతుంది. ఇక ఈ బెండ కాయ తినడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం.

Lady Finger
Lady Finger

బరువు తగ్గడానికి: మీరు వీలైనంత వరకు బెండకాయలు రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక విధంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. బెండకాయ బరువు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

విటమిన్ కె: బెండకాయ లో అధికంగా ఉండే విటమిన్ కె ఇది మన శరీరానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఎముకలు బలంగా ఉండడానికి, రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి బెండకాయ వేరే స్థాయిలో పని చేస్తుందని చెప్పవచ్చు.

గర్భిణీలకు చాలా మంచిది: బెండకాయ పిల్ల తల్లులకు మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే పుట్టే పిల్లలకు ఆలోచనా శక్తి పెంచుతుంది. అంతేకాకుండా పిల్లల్లో ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

ఆస్తమా మెరుగు పడుతుంది: ప్రస్తుతం ఆస్తమా సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు బెండకాయ నీ ఇష్టం గా రెగ్యులర్ గా తినడం వలన దీన్ని కొంతవరకు తగ్గించవచ్చు.

చర్మానికి మేలు చేస్తుంది: బెండకాయ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కారణమయ్యే పిగ్మెంటేషన్ నివారించి చర్మం మరింత మెరిసేలా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా డయాబెటిస్ ను కూడా కొంతవరకు మెరుగుపరుచుకోవచ్చని తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *