మోడీకి మన్మోహన్ కి ఎంత తేడా!!

ప్రధాన మంత్రి మోడీ నల్లధనం పై సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో అత్యంత రహస్యంగా నోట్ల రద్దు వివరాలను ప్రకటించడంతో ప్రధాని కి ఇన్ని పవర్స్ ఉంటాయా అని మన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివ్వరపోతున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. గత ప్రధాని మన్మోహన్ పూర్తిగా తమ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఆంక్షల ప్రకారమే పని చేసారని, అధిష్టానం అంటూ తన అధికారాలను పూర్తిగా వారికి అప్పచెప్పారని ఇప్పుడు మోడీ చర్యలతో ‘అయ్యో, ప్రధాని పదవికి ఇన్ని పవర్స్ ఉంటాయా!’ అని ఆయన నివ్వెరపోతున్నట్లు ఉండే చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *