Site icon 123Nellore

రష్మికను అలా వేసుకోవడం మార్చపోయావా అంటూ దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్లు!

Rashmika Mandanna: టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘ఛలో ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. ఆపై పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక గీతా గోవిందం, భీష్మ, పొగరు వంటి పలు చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. ఇక టాలీవుడ్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులతో ఎక్కువ ర్యాపో పెంచుకొన్న ఈ భామ.. ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో ఈ భామ ఏ విధంగా మెప్పించిందో మనం చూసాం.

ఇదిలా ఉంటే తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక మందన్న కెమెరా కంటపడింది. ఎయిర్ పోర్ట్ లో ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ చాలా చిన్నదిగా ఉండటంతో నెటి జన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ చాలా ఓవర్ అయ్యిందంటూ.. అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా ఇక నువు బట్టలు వేసుకోవడం దేనికి అని దారుణంగా ఈ ముద్దుగుమ్మ పై తెగ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు నెటిజన్లు చెయ్యొచ్చు కానీ… మరీ టూ మచ్ చేస్తున్నావ్ అని అంటున్నారు.

Exit mobile version