Site icon 123Nellore

రెస్టారెంట్ కి వచ్చిన ఉడుము ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Monitor Lizard: ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ లోకి అనుకోకుండా కొన్ని జంతువులు వచ్చి అక్కడ వ్యక్తులను భయపెడుతున్నాయి. ఆ మధ్య ఒక రెస్టారెంట్ కు ఎద్దు దూసుకు వచ్చి ఒక వ్యక్తిని గాయపరిచిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా ఒక రెస్టారెంట్లో కి ఉడుము వచ్చి తీవ్ర కలకలం రేపింది అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Monitor Lizard

రెస్టారెంట్ లో ఒక మహిళ కుర్చీ లో కూర్చొని ఉంది. ఆమె దగ్గరకు ఒక ఉడుము వచ్చి నాలిక ను పెద్దగా చాపి భయపెట్టింది. ఇక దాంతో ఆమె భయంతో పెద్దగా కేకలు పెట్టింది. ఇంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి ఆవు ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. అంతేకాకుండా ఆ ఉడుము తోకను పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు.

కానీ ఆ వ్యక్తికి ఉడుము తోకను పట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఆ ఉడుము అతని పై విరుచుకు పడుతుంది. అసలు ఏ విధంగా ట్రై చేసిన ఆ ఉడుము చివరికి అతనికి ఏమాత్రం లొంగలేదు. కాబట్టి అతను కూడా చాలా భయపడ్డాడు. ఇక ఆమె కూడా అదే విధంగా ఏడుపు కొనసాగిస్తూనే ఉంది.

ఇక ఆ వ్యక్తి అసహనం వ్యక్తం చేసి ఒక పెద్ద కర్రను తెచ్చి ఉడుము తలపై బలంగా పెట్టాడు. ఆ విధంగా ఉడుమును ఆ వ్యక్తి తీసుకువెళ్ళాడు. ఇక అప్పటి వరకు ఏడుస్తున్న ఆమె ఆ ఉడుమును ఈడ్చుకు పోవడం చూసి ఆమె కూడా ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

Exit mobile version