రాజకీయంలోకి ఎవరైనా ఒకసారి అడుగుపెట్టారంటే మళ్లీ వదిలేయడం అసాధారణం. ఇక అధికారంలో ఉన్నవారికైతే ఆ భోగమే వేరు. వేసిందే బాట..చెప్పిందే వేదంగా అన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. అంతేకాదు పదవి పదిలం కావడానికి ఉన్న...