Viral: ప్రస్తుతం అప్ డేట్ అయిన జనరేషన్ కారణంగా లవర్స్ అంతా వేరే స్థాయిలో ఉన్నారు. వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా బోల్డ్ గా నెటిజన్ల ముందు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇవి మరింత పెరిగాయి. మరి ఇదే క్రమంలో ఒక జంట బోల్డ్ గా నెటిజన్ల ముందుకు వచ్చారు మరి అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం.
అతని పేరు క్రిష్ అతనొక టిక్ టాక్ యూజర్. అతని గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు రాత్రి అతను ఇంట్లో నిద్రపోయింది. ఉదయం అవ్వగానే లేచి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన ఆమె తన ప్రియుడు ఇంట్లో బ్రా మర్చిపోయిన సంగతి తెలిసింది. ఆ విషయం తన ప్రియుడితో మెసేజ్ రూపంలో తెలిపింది. దాంతో ఆమె గురించి అతనికి అర్థమైపోయింది.
టెక్స్ట్ మెసేజ్ లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. ‘ నాకు అర్థమైంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా కదూ..’ అని ఆ వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దాంతో ఆమె ‘ఓరి దేవుడో నువ్వు నా మెసేజ్ పట్టించుకోవద్దు’ బ్రా మర్చిపోయిన విషయం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. సో నీకు ఆ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు అని రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన క్రిష్ ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఓ లుక్కేయండి.