Russian Model : రష్యా కు ఉక్రెయిన్ కు మద్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి రష్యా ప్రభుత్వం తో పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటాన్ని ఆపాలి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఒక మోడల్ రష్యాను వ్యతిరేకిస్తూ ఒక ఆఫర్ ను రష్యా సైనికులకు ఇచ్చింది. ఈ మోడల్ మాత్రమే కాకుండా చాలామంది అడల్ట్ మోడల్స్ రష్యాను వ్యతిరేకిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.
ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒక అడల్ట్ మోడల్ రష్యన్ సైనికులకు బంపర్ ఆఫర్ ని ఇచ్చింది ఈ మోడల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తన ఆగ్రహాన్ని భయం లేకుండా వ్యక్తం చేసింది ఈ మోడల్ తన ట్వీట్ లో బ్యాడ్ కిట్టి అనే అకౌంట్ ను మెయింటైన్ చేస్తోంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా లిల్లీ సమ్మర్స్ పేరు తో మెయింటెన్ చేస్తుంది ఇక ఈ అడల్ట్ మోడల్ సంచలన ప్రకటన చేసింది.
ఆ ప్రకటనలో వ్లాదిమిర్ పుతిన్ మాటల్ని ధిక్కరించే ప్రతి రష్యన్ సైనికుడు తో తాను పడుకొంటాను అని ఆఫర్ ప్రకటించంది ఈ మోడల్ ధైర్యంతో వారం నుంచి రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వరుస ట్వీట్లు చేస్తోంది అంతేకాకుండా ఉక్రెయిన్ జెండాను పట్టుకుని ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసింది .ఈ ఫొటోతో ఉక్రెయిన్ వైపు నిలవండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ కి శాంతి అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా పోస్ట్ చేసింది.
ఆయుధాలు వదిలేసే ప్రతి రష్యన్ సైనికుడితో నేను వ్యక్తిగతంగా కలిసి ఉంటాను అని లిల్లీ ట్వీట్ చేసింది. అంతే కాకుండా యుద్ధం జరుగుతున్న సమయంలో తాను ఓన్లీఫ్యాన్స్, పాకెట్ స్టార్స్ అకౌంట్లలో నగ్నంగా కనిపించడానికి అభ్యంతరం లేదన్న ఈ మోడల్ ఎప్పుడు అమ్మాయిల నుంచి ఇలాంటివే ఆశిస్తారా అని ప్రశ్నించింది.
అలాగే రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఈ బ్యాడ్ కిట్టీ కొత్త ఆఫర్లు కూడా ప్రకటింటింది. ఓ రష్యన్ చనిపోతే ఓ న్యూడ్ ఫొటో పెడతానని అలాగే ఓ రష్యా ట్యాంక్ పేలిపోతే ఓ వీడియో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంకా ఎవరైనా రష్యా జెట్‌ను కూల్చేస్తే వారితో కలిసి గడుపుతాను అని మరో ఆఫర్ ప్రకటించింది లిల్లీ సమర్స్.
ఇవేవీ కూడా గొప్ప ఆఫర్లు కావు. కానీ రష్యా యుద్ధాన్ని ఆపడానికి అడల్ట్ స్టార్లు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడానికే లిల్లీ సమ్మర్స్ ధైర్యంగా ఓక ఎగ్జాంపుల్ గా మారింది. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు ఫలించలేదు కావున రష్యా యుద్ధం ఇంకా కొనసాగేలాగా కనిపిస్తోంది. రాజధాని కీవ్ ని రష్యా సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.