Site icon 123Nellore

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ డైట్ ప్లాన్ మీకోసమే…

సాధారణంగా మనం ఎన్ని డైట్ చేసిన రోజులో ఒక ముద్ద అన్నం తినకుండా ఉండలేము. అలా ఉన్న మన ధ్యాసంతా ఆకలి మీద ఉంటుంది. అయితే అధిక బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమావళి మార్చుకోవాలి. తీసుకునే ఆహారం కంటే అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయితే అన్నాన్ని పెద్ద పెద్ద పేట లో కాకుండా చిన్నపాటి పాత్రలు తీసుకోవడం వల్ల అన్నం కూడా తక్కువ తీసుకున్నట్లు అవుతుంది అన్నం తిన్నావా అన్న భావన మనలో కలుగుతుంది.అప్పుడు అతి బరువు బారిన పడకుండా ఉంటాము.అయితే అన్నం ఏ సమయంలో తీసుకుంటే బరువు పెరగకుండా చేసుకోవచ్చు తెలుసుకోండి మరి…


ప్రస్తుత కాలంలో యువతలో పెద్దవారిలో అతిపెద్ద సమస్య డయాబెటిస్ ,ఉబకాయం ఈ సమస్యతో అన్నం పై సరైన శ్రద్ధ చూపించలేకపోతున్నారు.
అన్నం తినడం ద్వారా లావు పోతున్న అనే భ్రమతో అన్నం తినడం మానేస్తే ఇది మీ పొరపాటే సుమా! అన్నంలో మన శరీరానికి కావలసిన షుగర్ లెవెల్స్ మనం తీసుకునే అన్నంలో ఉంటుంది. అయితే డయాబెటిస్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎంత తక్కువ అన్నని తీసుకుంటే అంత మంచిది వైద్యులు కూడా వారికి సూచించిన విషయం తెలిసిందే.

బ్రౌన్ రైస్ ఆహారంగా తీసుకుంటే అధిక బరువు మరియు డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు.అయితే బ్రౌన్ రైస్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సాధారణ తెల్ల బియ్యం పాలిష్ చేయడం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మనం తీసుకునే అన్నాన్ని సాయంత్రం 6 గంటల లో తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య ఏర్పడదు. అయితే ప్రస్తుత కాలంలో బిర్యానీలు ఫ్రైడ్ రైస్ అధికంగా తినడం ద్వారా ఊబకాయ సమస్య అధికం అవుతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే అధిక బరువు ఎటువంటి సమస్యలు ఏర్పడవు. కడుపునిండా అన్నం తిని వచ్చాను నిపుణులు తెలుపుతున్నారు.

Exit mobile version