సీజనల్ ఫ్రూట్స్ లో సపోటా కూడా ఒకటి సపోటా ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే ఇవి రోగనిరోధకతను పెంపుకు ఉపయోగపడే ‘ఎ, బి, సి’విటమిన్లు సపోటా లో మెండుగా ఉంటాయి. సపోటా తినడం వల్ల ఈ రోజు మన ఆహారంలో తీసుకోవడం వల్లన ఉపయోగాలు తెలుసుకోండి.
సపోటా కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా రక్తటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోట విత్తనం పొడి మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకంగా పనిచేస్తుంది.
అలాగే ఇది మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సపోటా పండు తినడం వల్లన , జుట్టు సమస్యలను నివారించవచ్చు అలానే సపోటాలో కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారణకు తోడ్పడుతుంది. సపోటా