Site icon 123Nellore

నెల్లూరులో కనుల పండుగలా కార్తీక మాస లక్ష దీపోత్సవం

నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం లో కార్తీక మాస లక్ష దీపోత్సవం కనుల పండుగలా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో నవంబర్ 18, 19, 20 వ తేదీలలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి దీపాలు వెలిగించారు. ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది.

Exit mobile version