Site icon 123Nellore

గౌతమీపుత్ర శాతకర్ణి సక్సెస్ కోసం శివపూజ జరిపిన బాలకృష్ణ

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ష నటించిన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. విడుదలైన అన్ని కేంద్రాల్లో దిగ్విజయంగా ప్రదర్శించాలని కోరుతూ బాలయ్య అభిమానులు తిరుపతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.101 కొబ్బరికాయలు కొట్టి శివుడికి పూజలు చేశారు.బాలయ్యబాబు తండ్రికి తగ్గ తనయుడని అభిమానులు కొనియాడారు.
Exit mobile version