గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు. కానీ తెలుగు రాష్ట్రాల్లోమాత్రం పరిమిత సేవలు కొనసాగుతాయని ఆయా శాఖలు ప్రకటించాయి. ఏపీలో అన్ని బ్యాంకులు, ట్రెరజరీల సేవలు సోమవారం కూడా కొనసాగుతాయని, పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు నేడు ఆఖరి గడువని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.