Site icon 123Nellore

అట్టహాసంగా ముగిసిన ఇన్స్ ఫైర్ సైన్స్ ఫేర్

జిల్లాలో నవంబర్ 19 నుండి 21 వరకు సెయింట్ జాన్స్ స్కూల్ లో మూడు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి ఇన్స్ ఫైర్ సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డీఈవో మువ్వా రామలింగం, సైన్స్ అధికారిణి రాధారాణి పాల్గొని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని అభిలషించారు. విద్యార్థులకు సర్టిఫికెట్ లు ప్రధానం చేసారు. జిల్లా వ్యాప్తంగా 385 ప్రదర్శనలతో విద్యార్థులు పాల్గొనగా వాటిలో 38 నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యాయి. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నమూనాలు ఉంచడం విశేషం. రాష్ట్ర స్థాయికి కూడా అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమూనాలే ఎంపిక కాబడ్డాయి.

రాష్ట్ర స్థాయికి నమోదైన నమూనాల్లో క్రిందివి ఉన్నాయి. 

  • పొదలకూరు నేతాజీ యూపీఎస్‌ పాఠశాల విద్యార్థి ఆర్‌.సునీల్‌పవన్‌
  • ఇసుకపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన ఏ గోవిందు
  • సోమ శిల జడ్పీ పాఠశాల పీ నాగేంద్ర కుమార్‌
  • బట్టేపాడు జడ్పీ పాఠశాల పీ రాజీవ్‌దాస్‌
  • ముంగమూరు జడ్పీ పాఠశాల ఎంవీఎన్‌ దత్తయ్య
  • వల్లిపేడు జడ్పీ పాఠశాల పి.వెంకటేశ్‌
  • ఏకొల్లు జడ్పీ పాఠశాల బీ సురేంద్ర
  • శ్రీదనమల్లి జడ్పీ పాఠశాల సీ వెంకయ్య
  • నెలబల్లి ఎంపీయూపీఎస్‌ ఎం.స్నేహశ్రీ
  • నరసాపురం ఎంవీ ఆర్‌ఆర్‌ జడ్పీ పాఠశాల ఎ.గౌతమ్‌
  • చింతలపాళెం జడ్పీ పాఠశాల ఎం.ప్రవీణ్‌కుమార్‌
  • సిద్దనకొండూరు జడ్పీ పాఠశాల బండ్ల చందు
  • తిన్నెలపూడి ఎంపీయూపిఎస్‌ విద్యార్థి కె.ప్రణయ్‌
  • కోవూరు శ్రీ బేబిఆర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి జీ ప్రవీణ్‌
  • ముత్తుకూరు సీవీఆర్‌ ఇంగ్లీషు మీడియం వై.సుష్మిత
  • నాయుడు పేట ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్‌ పాఠశాల ఎం.అరుద్ర కుమార్‌
  • నాయుడుపేట నవోదయ పాఠశాల పీ చర్మిల
  • నాయుడుపేట విశ్వభారతి పాఠశాల టీ కృష్ణమ్మ,
  • ములమూడి జడ్పీ పాఠశాల ఎన్‌.నితిన్‌
  • ఆమంచర్ల జడ్పీ పాఠశాల ఎస్‌.సుబ్బ రాయుడు
  • నెల్లూరు రత్నం పాఠశాల పీ భావని
  • ఓవెల్‌ 14 పాఠశాల ఎ.రాకేష్‌
  • తరుణ్‌వోయ జడ్పీ పాఠశాల జీ నితిన్‌చంద్ర
  • నెల్లూరు శ్రీనేతాజి పైలెట్‌ పాఠశాల ఎం.చైతన్య
  • సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాల పి.హర్షిత
  • మన్నారుపోలూరు జడ్పీ పాఠశాల జి.జయప్రకాష్‌
  • మతక మూడి ఎంపీ యుపిఎస్‌ విద్యార్థిని పి.స్వాతి
  • రాగన్నపట్టెడ జడ్పీ పాఠశాల జి.అన్వేష్‌
  • ఊటుకూరు జడ్పీ పాఠశాల బి.వంశీకృష్ణ
  • చినమాం బట్టు జడ్పీ పాఠశాల ఎం.అశ్విని
  • తడ పద్మావతి విద్యాలయ పాఠశాల విద్యార్థి ఎన్‌.ప్రతీక్‌
  • తడ కేజీబీవీ విద్యార్థి ఎ.అపర్ణ, వాలమేడు జడ్పీ పాఠశాల ఎం.వనీష్‌
  • ఉపాధ్యాయ నగర్‌ జడ్పీ పాఠశాలకు చెందిన టి.సతీష్‌
  • గుండెమడకల జడ్పీ పాఠశాల విద్యార్థిని డీ కళ్యాణి
  • నెల్లూరు సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థిని వై.లహరి
List Courtesy: Andhra Jyothy
Exit mobile version